ఆల్ ఇస్లాం లైబ్రరీ
1

కాలం సాక్షిగా!

2

నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు!

3

కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప!